తెలంగాణ

telangana

ETV Bharat / videos

సూపర్​స్టార్​ పొలంలో నాట్లు వేసిన క్షణం... - వంశీ పైడిపల్లి

By

Published : May 16, 2019, 4:57 PM IST

'మహర్షి' సినిమాలో రైతు పాత్రలో కనువిందు చేశాడు మహేశ్​బాబు. ఆ పాత్ర తీర్చిదిద్దే క్రమంలో నాట్లు వేయడం, నీరు పెట్టడం సహా పొలానికి సంబంధించిన పలు విషయాల్ని తెలుసుకున్నానని దర్శకుడు వంశీ పైడిపల్లి చెప్పాడు. అదే విధంగా చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నాడు ప్రిన్స్ మహేశ్​.

ABOUT THE AUTHOR

...view details