తెలంగాణ

telangana

ETV Bharat / videos

నాకెప్పటికీ గుర్తుండిపోయే రోజు ఇది: మహేశ్ - మహేశ్ బాబు

By

Published : Mar 25, 2019, 1:40 PM IST

హైదరాబాద్​లోని ఏఎంబీ థియేటర్​లో సూపర్​స్టార్ మహేశ్​బాబు మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం తన మనసులోని మాటల్ని పంచుకున్నాడు మహేశ్. ఇలాంటి గౌరవం దక్కడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పాడు. ఈ రోజు తనకెప్పటికీ గుర్తుండిపోతుందని.. శ్రీమంతుడు సినిమాలో లుక్ ఆధారంగా ఈ మైనపు బొమ్మ తయారు చేశారని తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details