తెలంగాణ

telangana

ETV Bharat / videos

మహర్షులతో 'సినీ మహర్షి' ఆత్మీయ సంభాషణ - మహేశ్​బాబు

By

Published : May 16, 2019, 3:17 PM IST

హైదరాబాద్​లో జరిగిన 'మహర్షులతో మహర్షి' కార్యక్రమానికి హీరో మహేశ్​బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లితో పాటు పలువురు రైతులు హాజరయ్యారు. సినిమాలో రైతుల సమస్యలతో పాటు పరిష్కారమూ చూపి అందరి ప్రశంసలు అందుకుంటోంది చిత్రబృందం. వ్యవసాయంతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు దర్శకుడు వంశీ. రాబోయే రోజుల్లో పిల్లలకు వ్యవసాయమనేది పుస్తకాల్లో పాఠంలా కాకుండా జీవితంలో భాగమవ్వాలనేదే తమ ఆశయమని చెప్పాడు.

ABOUT THE AUTHOR

...view details