తెలంగాణ

telangana

ETV Bharat / videos

మహేశ్​కు స్పెషల్​ 'నల్ల బియ్యం, సుగంధ బియ్యం' - మహేశ్​బాబు

By

Published : May 16, 2019, 3:48 PM IST

హైదరాబాద్​లో జరిగిన 'మహర్షులతో మహర్షి' కార్యక్రమానికి పలువురు రైతులు హాజరయ్యారు. దర్శకుడు వంశీ పైడిపల్లి, హీరో మహేశ్​బాబుతో అన్నదాతలుగా తమ అనుభవాల్ని పంచుకున్నారు. సాగు రంగంలో తాము చేసిన ప్రయోగాల ఫలితాన్ని వివరించారు. ఓ యువ రైతు... సొంత పొలంలో పండిన అరుదైన రకం బియ్యాన్ని తెచ్చి కథానాయకుడు మహేశ్​కు ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details