తెలంగాణ

telangana

ETV Bharat / videos

అందుకు ఎంతో గర్వంగా ఉంది: మహేశ్

By

Published : May 13, 2019, 1:11 PM IST

'మహర్షి' సినిమాలో ఇచ్చిన సందేశం ప్రేక్షకులకు చేరడం పట్ల చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ చిత్రం చేసినందుకు గర్వంగా ఉందని కథానాయకుడు మహేశ్ బాబు చెప్పాడు. మూడు పాత్రల్లో నటించడం గొప్ప అనుభూతని.. కాలేజీ స్టూడెంట్​గా తన నటనకు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుందన్నాడు.

ABOUT THE AUTHOR

...view details