తెలంగాణ

telangana

ETV Bharat / videos

'మహర్షి తర్వాత మహేశ్ బాబు వేరు..'

By

Published : May 18, 2019, 4:13 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి కలయికలో విడుదలైన 'మహర్షి' అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. వారాంతపు వ్యవసాయం కాన్సెప్ట్​తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. చిత్ర కథానాయకుడు మహేశ్ బాబుతో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పాఠశాల విద్యార్థులు నిర్వహించిన రేపటితరం మహర్షుల ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఉత్సాహపర్చారు. మహేశ్​ను విద్యార్థులు ప్రశ్నలతో ముంచెత్తారు.

ABOUT THE AUTHOR

...view details