మావి కూడా 'కౌశల్య కృష్ణమూర్తి' కష్టాలే: మిథాలి - mithali
ఐశ్వర్య రాజేశ్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం కౌసల్యకృష్ణ మూర్తి. ఈ సినిమా ఆగస్టు 23న విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారు భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలి రాజ్, ఐశ్వర్య రాజేశ్. క్రికెటర్‌గా ఎదిగే సమయంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయో చెప్పింది మిథాలి.
Last Updated : Sep 27, 2019, 2:05 AM IST