'ఇది మా ప్రార్థన.. కరోనా నుంచి రక్షించు దేవా' - Keeravani and other singers join to pray the god for to run out corona
"ఇది మా ప్రార్థన... మన్నించు దేవా.. గోవిందా.. రక్షమామ్.. కరోనా తః" అంటూ ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి, శోభరాజు, మంగ్లీ, దీపు వంటి గాయనీ గాయకులు.. ఈ గీతాన్ని ఆలపించారు. కరోనా నుంచి ప్రపంచాన్ని రక్షించమంటూ దేవుడ్ని పార్థిస్తూ పాట పాడారు. ప్రకృతి నాశనం చేసినందుకు మమల్ని క్షమించు, మా తప్పును మేం తెలుసుకుని పశ్చాత్తాపడుతున్నామని వేడుకున్నారు.
TAGGED:
కరోనాపై కీరవాణిీ పాట