తెలంగాణ

telangana

ETV Bharat / videos

'పలాస' చచ్చిబతికింది... 25 సెన్సార్​ కట్స్! - పలాస చిత్రం ప్రత్యేక విషయాలు

By

Published : Mar 2, 2020, 9:21 PM IST

Updated : Mar 3, 2020, 5:11 AM IST

సెన్సార్ బోర్డు చర్యల వల్ల 'పలాస' చిత్రం చచ్చిబతికిందని అసహనం వ్యక్తం చేశాడు ఆ చిత్ర దర్శకుడు కరుణకుమార్. ఈ చిత్రానికి 25 అభ్యంతరాలు తెలిపారని ఆవేదన వ్యక్తం చేశాడు. రివిజన్ కమిటీకి వెళ్లి సినిమాను బతికించుకున్నామని పేర్కొన్నాడు. రక్షిత్, నక్షత్ర జంటగా శ్రీకాకుళం జిల్లా పలాసలో 1978లో జరిగిన సంఘటన నేపథ్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మార్చి 6న ఈ మూవీ సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను, సెన్సార్ బోర్డుతో వివాదాన్ని కరుణకుమార్ ఈటీవీ భారత్​కు ప్రత్యేకంగా వివరించాడు.
Last Updated : Mar 3, 2020, 5:11 AM IST

ABOUT THE AUTHOR

...view details