ముంబయి నగర వీధుల్లో బాలీవుడ్ తారలు.. లుక్కేయండి! - జిమ్‌లో డైసీ షా
బాలీవుడ్ తారలు వీకెండ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. వీరు ముంబయి నగర వీధుల్లో సందడి చేశారు. ఇందులో బాలీవుడ్ నటుడు డైసీ షా అందేరీలోని హార్డ్ రాక్ కేఫ్‌లో ప్రత్యక్షమయ్యారు. అలాగే యువ హీరో కార్తీక్ ఆర్యన్ జుహూలోని ఐ థింక్ ఫిట్నెస్ సెంటర్లో కసరత్తులు చేశారు. సీనియర్ నటి మలైకా అరోరాను యోగా క్లాస్ వద్ద అభిమానులు ఫోన్లలో బంధించారు. ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా బాంద్రాలోని వినియార్డ్ ఫిలింస్ ఆఫీస్‌లో కనిపించారు.