తెలంగాణ

telangana

ETV Bharat / videos

చిరంజీవి స్టైల్లో కార్తికేయ చెప్పిన డైలాగ్​ విన్నారా? - alitho saradaga

By

Published : Aug 12, 2019, 9:33 PM IST

Updated : Sep 26, 2019, 7:28 PM IST

'ఆర్​ఎక్స్​ 100' సినిమాతో హీరోగా పరిచయమైన నటుడు కార్తికేయ. తాజాగా వచ్చిన 'గుణ 369' చిత్రంతో మరో హిట్​ ఖాతాలో వేసుకున్నాడు. ఇంటర్​ చదివేటపుడు 90 కేజీలు ఉన్న ఈ హీరో తర్వాత సిక్స్​ ప్యాక్​తో కనిపించి ప్రేక్షకులను ఫిదా చేశాడు. 'ఆలీతో సరదాగా' షోకి వచ్చిన కార్తికేయ... మెగాస్టార్​ చిరంజీవిని ఇమిటేట్ చేస్తూ డైలాగ్​ చెప్పిన విధానం ఆకట్టుకుంది.
Last Updated : Sep 26, 2019, 7:28 PM IST

ABOUT THE AUTHOR

...view details