తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఈ టైటిల్​ పెట్టడానికి కారణమదే: కల్యాణ్​రామ్ - kalyan ram-ntr

By

Published : Jan 13, 2020, 10:31 PM IST

నందమూరి కల్యాణ్​రామ్ 'ఎంత మంచివాడవురా..!' ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ఆలీతో సరదాగా' టాక్​షోకు హాజరైన ఈ కథానాయకుడు.. చిత్ర విశేషాలను పంచుకున్నాడు. ఈ సినిమా టైటిల్​ ఎలా వచ్చింది? ఎవరు పెట్టారు? తదితర విషయాలను వివరించాడు.

ABOUT THE AUTHOR

...view details