తెలంగాణ

telangana

ETV Bharat / videos

వరుణ్ ధావన్ డ్యాన్స్ 'ఫస్ట్ క్లాస్' - kalank movie first class dance

By

Published : Mar 26, 2019, 3:05 PM IST

'కళంక్' సినిమాలో రెండో పాటను విడుదల చేశారు వరుణ్ ధావన్, ఆలియా. ఈ సందర్భంగా ఆ పాటకు డ్యాన్స్ చేసి అలరించారు. అర్జిత్ సింగ్ ఆలపించిన ఈ గీతం ఆకట్టుకుంటోంది. బాలీవుడ్​లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతునున్న ఈ సినిమాలో సంజయ్ దత్, వరుణ్ ధావన్, ఆదిత్య రాయ్ కపూర్, మాధురీ దీక్షిత్, సోనాక్షి సిన్హా, ఆలియా భట్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details