'మా' సమావేశం ఎందుకు జరిగింది..? - maa secratary jeevitha rajashekar
ఆదివారం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అత్యవసరంగా సమావేశం కావడం వల్ల తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చ నడిచింది. ఇది 'మా' ఆత్మీయ సమావేశం అంటూ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జీవిత రాజశేఖర్ చెప్పుకొచ్చింది. అయితే, ఈ సమావేశం గురించి వివిధ రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో జీవిత రాజశేఖర్ స్వయంగా మాట్లాడింది. సమావేశం ఎలా జరిగింది? ఎలాంటి నిర్ణయాలను తీసుకున్నారు? అనే అంశాలపై స్పష్టతనిచ్చింది.