ఇర్ఫాన్ఖాన్కు సైకత శిల్పంతో ఘననివాళి - ఇర్ఫాన్ఖాన్కు సైకత శిల్పంతో ఘననివాళి
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ఖాన్..క్యాన్సర్తో బుధవారం తుదిశ్వాస విడిచారు. ఈయనకు తనదైన రీతిలో నివాళి అర్పించారు ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్. పూరీ సముద్ర తీరంలో ఇసుకతో ఇర్ఫాన్ బొమ్మను రూపొందించి, 'మిస్ యూ ఇర్ఫాన్' అంటూ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.