'విజయ్ దేవరకొండకు అమ్మ పాత్రలో నటించలేను' - Actress Kasthuri news
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు తల్లిగా నటించనని అంటోంది నటి కస్తూరి. విజయ్ అంటే తనకెంతో ఇష్టమని.. ఒకవేళ అతడు ద్విపాత్రాభినయం చేస్తే అప్పుడు అమ్మగా, హీరోయిన్గా నటించడానికి తనకు అంగీకారమేనని చెబుతోంది.