తెలంగాణ

telangana

ETV Bharat / videos

'నా జీవితంలో వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి' - బండ్ల గణేశ్ పవన్ కల్యాణ్

By

Published : Sep 1, 2020, 9:56 PM IST

బండ్ల గణేశ్.. ఈ పేరు వింటే ఆడియో ఫంక్షన్లలో ఆయన మాటలే గుర్తుకొస్తాయి. ఎప్పుడూ పూనకం వచ్చిన విధంగా మాట్లాడే ఈ నటుడు అలా ఎందుకు జరుగుతుందో చెప్పాడు. తన జీవితంలో పవన్ కల్యాణ్​, పూరి జగన్నాథ్​కు కృతజ్ఞతలు చెప్పాల్సి ఉందని వెల్లడించాడు. ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న గణేశ్ పలు అంశాలపై మాట్లాడాడు.

ABOUT THE AUTHOR

...view details