తెలంగాణ

telangana

ETV Bharat / videos

తారల తళుకులు...స్టైలిష్ మెరుపులు - హిందుస్తాన్ టైమ్స్ స్టైలిష్ అవార్డుల కార్యక్రమం

By

Published : Apr 3, 2019, 1:22 PM IST

ఇండియన్ మోస్ట్ స్టైలిష్ అవార్డుల కార్యక్రమం ముంబయిలో సందడిగా జరిగింది. బాలీవుడ్ తారలు విభిన్న లుక్స్​తో కట్టిపడేశారు. షారుఖ్ ఖాన్, సోనాక్షి సిన్హా, విజయ్ దేవరకొండ, కియారా అడ్వాణీ, ప్రీతి జింటా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొందరు సెలబ్రీటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ABOUT THE AUTHOR

...view details