ఇంట్లోనే ఉంటూ దాగుడుమూతలు ఆడిన సెలబ్రిటీలు - అనసూయ తాజా వార్తలు
లాక్డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు.. రకరకాల వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేస్తూ అలరిస్తున్నాయి. ఇదే తరహాలో ఫన్నీ వీడియోను పంచుకున్నాడు యాంకర్ రవి. ఇందులో ఇతడితో పాటు కూతురు దియా, యాంకర్ అనసూయ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, నటుడు అలీ రెజా.. దాగుడుమూతలు ఆడుతూ కనిపించారు.