తెలంగాణ

telangana

'దక్షిణాది ప్రేక్షకులకు సినిమాపై అంతులేని ప్రేమ'

By

Published : Jun 13, 2019, 5:44 AM IST

Published : Jun 13, 2019, 5:44 AM IST

సినిమాలు చూడడంలో దక్షిణాది, ఉత్తరాది ప్రేక్షకులకు తేడా ఉందని చెప్పింది హీరోయిన్ తాప్సీ. టాలీవుడ్​లో సినిమాను ఓ మతంలా చూస్తారని ప్రేక్షకులపై ప్రశంసలు కురిపించింది. అదే విధంగా మరెన్నో విషయాల్ని పంచుకుంది. తాప్సీ నటించిన హారర్ చిత్రం 'గేమ్ ఓవర్' జూన్ 14న థియేటర్లలోకి రానుంది.

ABOUT THE AUTHOR

...view details