తెలంగాణ

telangana

ETV Bharat / videos

నైట్​ పార్టీలకు 'గ్యాంగ్​లీడర్'​ రకుల్​ - ALI THO SARADAGA

By

Published : Aug 3, 2019, 6:10 AM IST

హీరోయిన్​ రకుల్ ప్రీత్ సింగ్ తన నైట్​ పార్టీల గురించి చెప్పింది. అందరిని ఒక దగ్గరికి చేర్చే బాధ్యత తనే తీసుకుంటుందని వెల్లడించింది. 'అలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన ఈ భామ మరెన్నో సంగతుల్ని పంచుకుంది.

ABOUT THE AUTHOR

...view details