తెలంగాణ

telangana

ETV Bharat / videos

లైవ్​లో చార్లీ చాప్లిన్​ బొమ్మ గీసిన సునీల్​ - etv plus

By

Published : Sep 21, 2019, 6:48 AM IST

Updated : Oct 1, 2019, 10:01 AM IST

ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యాడు ప్రముఖ నటుడు సునీల్​. తనకున్న అద్భుతమైన పెయింటింగ్​ టాలెంట్​ను లైవ్​లో ప్రదర్శించాడు. కార్యక్రమంలో చార్లీ చాప్లిన్​ బొమ్మ వేసి వీక్షకుల మన్ననలు పొందాడు.
Last Updated : Oct 1, 2019, 10:01 AM IST

ABOUT THE AUTHOR

...view details