మెగాహీరో సాయితేజ్‌కు డిగ్రీలోనే ప్రేమ'కథ'లు - ఆలీతో సరదాగా షోలో మారుతి-సాయితేజ్
'ఆలీతో సరదాగా' టాక్ షోకు హాజరైన హీరో సాయితేజ్.. డిగ్రీలో తన ప్రేమకథల గురించి చెప్పాడు. అప్పుడు జరిగిన హాస్య సంఘటనలను వివరించాడు. ఇండస్ట్రీలో తనకు నచ్చిన బెస్ట్ డ్యాన్సర్లు బన్నీ, తారక్, చరణ్ అని అన్నాడు. మరిన్ని సంగతులను పంచుకున్నాడు.