'ఛలో'కు కారు గిఫ్టు.. మరి 'అశ్వథ్థామ'కు..!
హీరో నాగశౌర్య, దర్శకురాలు నందిని రెడ్డి 'అశ్వథ్థామ' చిత్ర విశేషాలపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో ముచ్చటించారు. 'ఛలో' సినిమా తర్వాత నాగశౌర్యకు అమ్మ కారు బహుమతి ఇచ్చారు. ఈ సినిమా తర్వాత అదే కారులో ఓ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తారేమో అని రాఘవేంద్రరావు అన్నారు.
Last Updated : Feb 29, 2020, 4:20 AM IST