నాన్న లేని లోటు తారక్ తీరుస్తున్నాడు: కల్యాణ్‌రామ్ - entha manchivaadavuraa
'ఆలీతో సరదాగా' టాక్‌షోకు హాజరైన హీరో కల్యాణ్‌రామ్.. 'ఎంత మంచివాడవురా..!' సినిమా విశేషాలను పంచుకున్నాడు. నాన్న హరికృష్ణ, తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్‌తో తనుకున్న అనుబంధం గురించి చెప్పాడు. ప్రస్తుతం నాన్న లేని లోటును తారక్ తీరుస్తున్నాడని చెప్పాడు. ఇలాంటివి బోలేడు సంగతులు వెల్లడించాడు కల్యాణ్‌రామ్.