తెలంగాణ

telangana

ETV Bharat / videos

కల్యాణ్​ మాటకు ఎన్​టీఆర్​ హర్ట్​- ఒక్క రోజులోనే కొత్త కారుకు ఆర్డర్ - 'ఆలీతో సరదాగా

By

Published : Jan 14, 2020, 12:33 PM IST

'ఆలీతో సరదాగా'లో హీరో కల్యాణ్​రామ్​ సరదాగా గడిపాడు. తన చిన్ననాటి విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. తాత ఎన్​టీఆర్​తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. ఈ సందర్భంగా తాతా-మనవడి మధ్య జరిగిన ఓ కారు వ్యవహారంపై ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.

ABOUT THE AUTHOR

...view details