తెలంగాణ

telangana

ETV Bharat / videos

"నీ కథను తీయలేకపోతున్నానని.. బాలచందర్ అన్నారు.. " - గొల్లపూడి మారుతీ రావు ఇంటర్వ్యూ

By

Published : Dec 12, 2019, 5:16 PM IST

Updated : Dec 12, 2019, 6:29 PM IST

ప్రముఖ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు(80) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. 250కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. సినిమాలతో ఎంత సంపాందించమన్నది ముఖ్యం కాదని, నీతిగా బతకడమే ముఖ్యమని చాలా సందర్భాల్లో చెప్పిన గొల్లపూడి మనసులోని మాటలు మీకోసం.
Last Updated : Dec 12, 2019, 6:29 PM IST

ABOUT THE AUTHOR

...view details