పిల్లినడకలతో పిచ్చెక్కిస్తున్న ఫ్యాషన్ భామలు - FASHION SHOW
బ్రెజిల్లో రెండో రోజు జరుగుతున్న సావో పౌలో ఫ్యాషన్ షో ఆకట్టుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా డిజైనర్లు, మోడళ్లు ఈ ఫ్యాషన్‌షోకు హాజరయ్యారు. విభిన్న రకాల దుస్తులు ధరించి వయ్యారాలు పోతూ ర్యాంప్‌పై పిల్లినడక నడిచారు. తమ అందాలతో ఫ్యాషన్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఏప్రిల్ 27 వరకు ఈ షో జరగనుంది.
Last Updated : Apr 29, 2019, 6:58 PM IST