తెలంగాణ

telangana

ETV Bharat / videos

సుధీర్-రాంప్రసాద్ పంచులు.. పడిపడి నవ్విన ఇంద్రజ - మూవీ న్యూస్

By

Published : May 21, 2021, 12:28 PM IST

ఎక్స్​ట్రా జబర్దస్త్ లేటేస్ట్ ప్రోమో తెగ నవ్విస్తోంది. సుధీర్​ స్కిట్​లో రాంప్రసాద్ డైలాగ్​కు జడ్జి ఇంద్రజ పడిపడి నవ్వారు. కెవ్వు కార్తిక్​ స్కిట్​లో సుధీర్​ స్పెషల్ ఎంట్రీ ఆకట్టుకుంటోంది. మే 21న రాత్రి 9:30 గంటలకు ఈ ఎపిసోడ్ ఈటీవీలో ప్రసారం కానుంది.

ABOUT THE AUTHOR

...view details