తెలంగాణ

telangana

ETV Bharat / videos

సీనియర్​ ఎన్టీఆర్​ ఇంట్లో పుట్టా.. అలా నటన వైపు వచ్చా - రాజేంద్రప్రసాద్​ అనీల్​ రావిపూడి

By

Published : Jan 21, 2020, 4:02 PM IST

Updated : Feb 17, 2020, 9:10 PM IST

'ఆలీతో సరదాగా'టాక్​షోకు హాజరైన రాజేంద్ర ప్రసాద్​ తాను నందమూరి తారక రామారావు ఇంట్లో పుట్టానని చెప్పారు. 24 ఏళ్లు వారి ఇంట్లోనే పెరిగానని తెలిపారు. ఎన్టీఆర్​కు ఇంటి నుంచి మధ్యాహ్నం క్యారేజీ పంపించేవారు. ఓరోజు తాను కూడా వెళ్లినట్టు రాజేంద్ర ప్రసాద్​ అన్నారు. ఇలాంటి బోలేడు సంగతులు పంచుకున్నారు.
Last Updated : Feb 17, 2020, 9:10 PM IST

ABOUT THE AUTHOR

...view details