సోమవారం నుంచి మీ అభిమాన సీరియల్స్ పునఃప్రసారం - Etv serials latest news
లాక్డౌన్తో రెండు నెలలకుపైగా ఆగిపోయిన మీ అభిమాన సీరియల్స్ మళ్లీ టీవీల్లో ప్రసారం అయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఈటీవీలో ప్రసారమవుతూ ఎన్నో కుటుంబాలకు చేరువైన 'మనసు మమత', 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు', 'అభిషేకం', 'స్వాతి చినుకులు' వంటి తదితర ధారావాహికలు జూన్ 22 నుంచి మళ్లీ మీ ముందుకు రానున్నాయి.
Last Updated : Jun 19, 2020, 12:34 PM IST