కథ నచ్చితే ఎలాంటి పాత్రైన చేస్తా: బాబీసింహా - తమిళ నటుడు బాబీసింహా
ప్రతినాయకుడిగా నటించినా.. ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకునే పాత్రలే చేస్తానంటున్నాడు తమిళ నటుడు బాబీసింహా. అందుకే ఎన్ని అవకాశాలు వచ్చినా అందులో కథకు తగిన పాత్రలుంటేనే అంగీకరిస్తున్నట్లు వివరించాడు. తాజాగా మాస్ మహారాజా రవితేజతో కలిసి 'డిస్కోరాజా' చిత్రంలో బాబీ నటించాడు. దర్శకుడు వీఐ ఆనంద్ చెప్పిన కథ వల్లే తాను నటించడానికి అంగీకరించినట్లు వెల్లడించాడు. అయితే తన అసలు పేరేంటీ.. తనను ప్రతినాయకుడిగా మార్చింది ఎవరూ.. తెలుగులో చక్కగా మాట్లాడటానికి కారణమెవరూ అనే ఆసక్తికరమైన విషయాలను బాబీ సింహా ఈటీవీ భారత్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.
Last Updated : Feb 17, 2020, 9:58 PM IST