తెలంగాణ

telangana

ETV Bharat / videos

కరోనాపై పోరుకు నేను సైతం: రాజేంద్ర ప్రసాద్​ - corona news

By

Published : Apr 5, 2020, 10:34 PM IST

కరోనా భూతంపై పోరులో భాగంగా ఆదివారం రాత్రి దేశ ప్రజలంతా దీపాలను వెలిగించి తమ సంకల్పాన్ని చాటారు. ఈ క్రమంలోనే సినీ తారలూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ సినీ నటుుడు డాక్టర్​ రాజేంద్ర ప్రసాద్ కాగడా పట్టుకొని దేశ ప్రజలకు మద్దతుగా నిలిచారు. 'భారత్​మాతాకు జై' అంటూ నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details