తెలంగాణ

telangana

ETV Bharat / videos

'దొరసాని'కి ప్రశంసలు.. ఆనందంలో చిత్రబృందం - విజయ్ దేవరకొండ

By

Published : Jul 15, 2019, 2:51 PM IST

Updated : Jul 15, 2019, 5:44 PM IST

ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ జంటగా నటించిన చిత్రం 'దొరసాని'. శుక్రవారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్​తో దూసుకుపోతోంది. సాధారణ ప్రజల నుంచి సినీ ప్రముఖుల వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు. 'దొరసాని' అందమైన భావోద్వేగాలతో కూడిన చక్కటి చిత్రమని దర్శకుడు రాఘవేంద్రరావు చెప్పారు. ఏఎంబీ సినిమాస్​లో సీనియర్ నటులు కృష్ణంరాజు దంపతులు, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సహా పలువురు యూనిట్​కు అభినందనలు తెలిపారు. అక్కడి ప్రేక్షకుల్ని ప్రత్యక్షంగా కలుసుకొని సందడి చేసింది చిత్రబృందం.
Last Updated : Jul 15, 2019, 5:44 PM IST

ABOUT THE AUTHOR

...view details