అలాంటి వారికే ఫ్లాఫులెక్కువ: పూరీ జగన్నాథ్ - RGV CINEMAS
'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన దర్శకుడు పూరీ జగన్నాథ్.. డైరక్టర్ రామ్గోపాల్ వర్మతో తనకున్న అనుబంధం గురించి చర్చించాడు. ఆర్జీవీ తీసే సినిమాల గురించి చెప్పాడు. జీనియస్లకే ఫ్లాఫులెక్కవ వస్తాయని అన్నాడు.