"ప్రేమకథా చిత్రమ్' చూసి ఇదేం సినిమారా అన్నారు' - DIRECTOR MARUTHI ABOUT PREMA KATHA CHITRAM CINEMA ISSUE
'ఆలీతో సరదాగా' టాక్ షోకు హాజరైన దర్శకుడు మారుతి.. 'ప్రేమకథా చిత్రమ్' సినిమా విషయంలో ఎదురైన ఇబ్బందులు గురించి చెప్పాడు. ప్రీమియర్స్ చూసిన కొందరు ప్రముఖుల ఇదేం సినిమారా అని అన్నారన్నాడు. చివరకు ఈ చిత్రం విజయం సాధించడం సంతోషాన్నిచ్చిందని తెలిపాడు.
Last Updated : Dec 26, 2019, 10:50 AM IST