మారుతి: డిస్ట్రిబ్యూషన్ నుంచి దర్శకుడి వరకు - ఆర్య-మారుతి
'ఆలీతో సరదాగా' టాక్షోకు హాజరైన దర్శకుడు మారుతి.. తాను డైరెక్టర్ కాకముందు సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసేవాడినని చెప్పాడు. రూ.200 ఉంటే చాలనుకొనే రోజుల నుంచి ఈ స్థాయి వరకు ఎలా వచ్చాడో వివరించాడు. వీటితో పాటే మరిన్ని సంగతులు చెప్పాడు.