తెలంగాణ

telangana

ETV Bharat / videos

స్టిక్కరింగ్​ చేసిన థియేటర్​ ఓపెనింగ్​కు అతిథిగా మారుతి​ - cinema vaarthalu

By

Published : Dec 25, 2019, 1:46 PM IST

'ఆలీతో సరదాగా' టాక్​ షోకు హాజరైన దర్శకుడు మారుతి.. తన సినీ కెరీర్​కు సంబంధించిన పలు విషయాలు చెప్పాడు. స్టిక్కరింగ్​ చేసిన థియేటర్​ ఓపెనింగ్​కు ఈ డైరక్టర్​నే ముఖ్య అతిథిగా పిలిచారని వ్యాఖ్యాత అలీ చెప్పాడు. ఈ విషయంపై స్పందించిన మారుతి..ఇది నిజమేనని అన్నాడు. దీనితో పాటే మరిన్ని సంగతులు వెల్లడించాడు.

ABOUT THE AUTHOR

...view details