స్వాతి కోసం అతడి కాళ్లు విరగ్గొడతానన్న కృష్ణవంశీ - ali tho saradaga show
'ఆలీతో సరదాగా' టాక్ షోకు హాజరైన హీరోయిన్ స్వాతి.. దర్శకుడు కృష్ణవంశీ గురించి చెప్పింది. తనపై ఒకతను తప్పుగా ఆర్టికల్ రాసినందుకు అతడి కాళ్లు విరగ్గొడతానన్నారని చెప్పింది. దీనితో పాటే 'అనంతపురం' సినిమా సభ్యులతో ఉన్న బంధాన్ని గుర్తుచేసుకుంది.