తెలంగాణ

telangana

ETV Bharat / videos

sudheer-rashmi: రష్మీ ఊరమాస్ డాన్స్..! - Dhee sudheer rashmi

By

Published : Jun 9, 2021, 7:45 AM IST

ఢీ డ్యాన్స్ షో లేటేస్ట్ ప్రోమో అలరిస్తోంది. ముద్దుగుమ్మ రష్మీ డ్యాన్స్ ఆకట్టుకుంటోంది. కంటెస్టెంట్​లతో కలిసి ఆమె మాస్ స్టెప్పులు ఇరగదీసింది. బుధవారం(జూన్ 9) రాత్రి 9:30 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

ABOUT THE AUTHOR

...view details