తెలంగాణ

telangana

ETV Bharat / videos

'క్రేజీ అంకుల్స్' చెప్పిన క్రేజీ ముచ్చట్లు - గాయకుడు మనో

By

Published : Aug 18, 2021, 7:11 PM IST

మగువ మోజులో 50 ఏళ్లు దాటిన ముగ్గురు వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే కథాంశంతో రూపుదిద్దుకున్న చిత్రం 'క్రేజీ అంకుల్స్'. శ్రీముఖి హీరోయిన్​గా ప్రముఖ నేపథ్య గాయకుడు మనో, రాజా రవీంద్ర, భరణి ప్రధానపాత్రల్లో నటించిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ.సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమాస్ గ్రూప్ నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేస్తూ నవ్విస్తుందని చిత్రబృందం తెలిపింది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ప్రేక్షకులు థియేటర్​కు వచ్చి తమ చిత్రాన్ని ఆదరించాలని దర్శక నిర్మాతలు, నటీనటులు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details