తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఇస్మార్ట్​ శంకర్ స్టైల్​లో చార్మీ బర్త్​డే పార్టీ - birthday

By

Published : May 17, 2019, 4:41 PM IST

చార్మీ పుట్టినరోజు వేడుకలు ఇస్మార్ట్ శంకర్ చిత్రబృందం సమక్షంలో జరిగాయి. ఈ కార్యక్రామానికి హీరో రామ్, హీరోయిన్ నభా నటేష్, దర్శకుడు పూరి జగన్నాథ్ తదితరులు హాజరయ్యారు. కేక్ కట్ చేసిన చార్మీ.. చిత్రబృందంతో సరదాగా గడిపింది.

ABOUT THE AUTHOR

...view details