తెలంగాణ

telangana

ETV Bharat / videos

'పురస్కారాలు రాకపోయినా గౌరవం వచ్చింది' - writer chandrabose

By

Published : Oct 5, 2019, 7:49 PM IST

ఎన్నో స్ఫూర్తివంతమైన పాటలను తెలుగు ప్రేక్షకులకు అందించిన గీత రచయిత చంద్రబోస్​తో ఈటీవీ భారత్​​ ముచ్చటించింది. తను రాసిన కొన్ని స్ఫూర్తివంతమైన పాటల గురించి వివరించాడీ రైటర్. 'చిత్రలహరి', 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్'​ చిత్రాల్లోని పాటలను పాడి వినిపించాడు.

ABOUT THE AUTHOR

...view details