అలాంటి వారి కోసమే పాటలు రాస్తున్నా: చంద్రబోస్ - tollywood writer chandrabose
ఎన్నో స్ఫూర్తిమంతమైన పాటలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు గీత రచయిత చంద్రబోస్. చిన్నపిల్లలు, యువతలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే కొన్ని పాటలు రాస్తున్నానని చెప్పాడు. ఈ సందర్భంగా ఓ గీతాన్ని పాడి వినిపించాడు.