తెలంగాణ

telangana

ETV Bharat / videos

Cannes Film Festival: చిత్రోత్సవంలో ముద్దులే ముద్దులు! - కేన్స్ ఫిల్మ్​ ఫెస్టివల్ 2021

By

Published : Jul 8, 2021, 12:02 PM IST

ప్రతిష్ఠాత్మక 74వ కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఫ్రాన్స్​లోని కేన్స్​లో బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఎర్రతివాచీపై నడుస్తూ పలువురు హాలీవుడ్​ తారలు సందడి చేశారు. పలువురు నటీనటులు ముద్దులతో అభివాదం చేసుకున్నారు. ఈ కార్యక్రమం జులై 6 నుంచి 17 తేదీ వరకు జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details