పుకార్లపై క్లారిటీ ఇచ్చిన పున్ను-రాహుల్ - alitho Saradaga 18th November 2019, Rahul Sipligunj, Punarnavi, ETV Telugu
'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన బిగ్‌బాస్ స్టార్స్ పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్... తమపై వస్తోన్న వదంతులపై స్పందించారు. అంతేకాకుండా రాహుల్‌తో తనకున్న అనుబంధాన్ని అభిమానులతో పంచుకుంది అందాల భామ పునర్నవి.