దర్శకుడు భీమినేని రీమేక్‌లు చేయడానికి కారణం?
ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన 'కౌసల్య కృష్ణమూర్తి'తో మరోసారి ఆకట్టుకున్నాడు దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు. అయితే ఎక్కువగా రీమేక్ చిత్రాలే తీయడానికి గల కారణాన్ని చెప్పాడు. మంచి కథ దొరికితే మరో ఆలోచన లేకుండా చేస్తానని అన్నాడు.
Last Updated : Sep 28, 2019, 8:17 AM IST