వధువు వస్త్రాలతో వయ్యారి భామలు - పెళ్లికూతుళ్లు
బార్సిలోనాలో బ్రైడల్ ఫ్యాషన్ షో ఆకట్టుకుంటోంది. క్రైస్తవ వధువు ధరించే వస్త్రాలతో మోడళ్లు సందడి చేశారు. తెల్లటి దుస్తుల్లో మిలమిల మెరిసిపోయారు. పెళ్లి కూతుళ్ల వేషాలతో ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేశారు. ఏప్రిల్ 28వరకు ఈ షో జరగనుంది.