'ప్రస్తుత హీరోయిన్లలో నంబర్ వన్ ఎవరంటే' - alitho saradaga movie updates
బండ్ల గణేశ్ స్వతాహాగా చిత్రసీమలో నిలదొక్కుకున్నారు. ఆయన నిర్మించిన సినిమాల్లో అనేక మంది హీరోయిన్లకు సక్సెస్ ఇచ్చారు. వారిలో కాజల్, త్రిష, శ్రుతి హాసన్ తదితరులు ఉన్నారు. ఇటీవలే 'ఆలీతో సరదాగా' షోలో పాల్గొన్న గణేశ్.. ఇప్పుడున్న కథానాయికల్లో బెస్ట్ ఎవరో తన అభిప్రాయం తెలిపారు.