తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఎన్టీఆర్​ తర్వాత బాలయ్య భయపడేది ఎవరికో తెలుసా? - బాలయ్య ఇంటర్వ్యూ

By

Published : Jun 9, 2020, 7:29 PM IST

హీరో బాలకృష్ణ పేరు వినగానే ప్రేమతో పాటు కాస్త భయం కూడా ఉంటుంది. ఎంతో గంభీరంగా కనిపించే బాలయ్య తన గురించి ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. తన తండ్రి ఎన్టీఆర్​ తర్వాత తాను భయపడే ఒకే ఒక్క వ్యక్తి తన కూతురని చెప్పారు బాలకృష్ణ.

ABOUT THE AUTHOR

...view details